Nara Bhuvaneshwari Request Refused : చంద్రబాబును కలిసేందుకు వీలులేదన్న జైలు అధికారులు | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి పెట్టుకున్న అభ్యర్థనను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు తిరస్కరించారు