TDP Chandrababu Naidu on Ashokbabu Arrest: టీడీపీ నేతల అరెస్ట్ లపై శ్వేతపత్రం విడుదల చేయండి|
MLC Ashokbabu Arrest పై TDP అధినేత Chandrababu Naidu ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితమే విచారణ పూర్తైన కేసులను తిరిగి తవ్వుతూ వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. టీడీపీ నేతల అరెస్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు....సీఎం జగన్ ను ఎన్ని సార్లు జైల్లో పెట్టాలో తెలుసా అని ప్రశ్నించారు.