TDP candidate Pemmasani Chandrasekhar Assets value | దేశంలోనే ధనిక అభ్యర్థి మన తెలుగోడే అని తెలుసా.!
TDP candidate Pemmasani Chandrasekhar Assets value | దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. అందులో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల విలువలు కూడా ఒకటి. ఐతే..దేశంలో అత్యంత ధనిక అభ్యర్థిగా టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఆయనే.. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.