SVCET Etcherla College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABP Desam
2024 ఎన్నికలపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. రానున్న ఎన్నికల్లో తమకు ఎలాంటి నాయకుడు కావాలో తేల్చి చెప్పారు.