Ichchapuram YCP MLA Candidate Piriya Vijaya | ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియ విజయ ఇంటర్వ్యూ |ABP
Continues below advertisement
టీడీపీకి కంచుకోట లాంటి ఇచ్ఛాపురంలో ఈసారి వైసీపీ జెండా ఎగురేస్తామంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియ విజయ. కిడ్నీరోగుల సమస్యల నుంచి రోడ్డు సౌకర్యాల లేమి వరకూ ప్రతీ విషయంలోనూ ఇచ్ఛాపురం సమస్యలు ఎదుర్కొంటోందన్న విజయ..సీఎం జగన్ చేసిన సంక్షేమమే శ్రీరామరక్షగా ఎన్నికలకు వెళ్తామంటున్నారు. గ్రూపు రాజకీయాలకు ఇచ్ఛాపురం వైసీపీలో ఆస్కారమే లేదంటున్న పిరియ విజయతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్
Continues below advertisement