TDP Cake Cutting For CM Jagan: నంబర్ వన్ వచ్చినందుకు టీడీపీ కేక్ కటింగ్

నెల్లూరు జిల్లా టీడీపీ ఆఫీస్ లో సీఎం జగన్ కోసం కేక్ కటింగ్ జరిగింది. కానీ అది పొగడ్తలతోనో, అభిమానంతోనో కానే కాదు. సెటైర్లతో, విమర్శలతో.గంజాయి సాగులో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలిపారంటూ టీడీపీ నేతలు కేక్ కట్ చేసి జగన్ చిత్రపటానికి తినిపించే ప్రయత్నం చేశారు. గంజాయి ఫస్ట్ ర్యాంకర్ జగన్ అంటూ ఆనం వెంకట రమణారెడ్డి సెటైర్లు వేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola