Indrakeeladri Drone Visuals: వావ్ అనిపిస్తున్న ఇంద్రకీలాద్రి డ్రోన్ విజువల్స్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ, విద్యుత్ దీపాల అలంకరణ వంటివన్నీ నైట్ డ్రోన్ విజువల్స్ లో చిత్రీకరించారు. అవి వావ్ అనిపించేలా ఉన్నాయి.