TDP Buddha Venkanna : కృష్ణా జిల్లా టీడీపీ సమావేశంలో అలిగిన టీడీపీ సీనియర్ నేత | ABP Desam
కృష్ణాజిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కొంత మంది సీనియర్లు అలిగి వెళ్లిపోయారు. సమావేశంలో తగిన ప్రాధాన్యత లేదంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగుల్ మీరా సమావేశం బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నచ్చచెప్పేందుకు యత్నించినా...బుద్దా ఆగలేదు. తన జీవితంలో తొలిసారి కంట తడి పెట్టుకున్నాంటూ సమావేశం నుంచి బయటకు వచ్చాక మీడియాతో బుద్దా వెంకన్న అన్నారు.