TDP Devineni Uma : ఆ ముగ్గురినీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమన్న దేవినేని ఉమా | DNN | ABP Desam
Devineni Uma కృష్ణాజిల్లా టీడీపీ సమావేశంలో ఫైర్ అయ్యారు. దేవినేని అవినాష్ టార్గెట్ గా దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. నాని, వంశీ, అవినాష్ లను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ దేవినేని ఉమా శపథం చేశారు.