TDP Bojjala GopalaKrishna reddy Passes Away:చంద్రబాబు ఆత్మీయ నేస్తం బొజ్జల మృతి|ABP Desam
ABP Desam
Updated at:
06 May 2022 10:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTDP Senior Leader Bojjala GopalaKrishna reddy Passes Away: ఐదుసార్లు ఎమ్మెల్యే, చంద్రబాబు ఆత్మీయ నేస్తం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..హైదరాబాద్ అపోలో గుండెపోటుతో కన్ను మూశారు. రెండుసార్లు మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.