Agitation at SatyaSai District Mallapalli: పోలీసులను చుట్టుముట్టేసిన మృతురాలి బంధువులు | ABP Desam
SatyaSai District మల్లాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అనుమానస్పద రీతిలో మృతి చెందిన యువతి మృతదేహంతో నిందితుడు సాధిక్ ఇంటి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులతోనూ ఘర్షణకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.