TDP Anitha Comments On Nellore SP: నెల్లూరు ఎస్పీపై అనిత వ్యాఖ్యల దూమారం| ABP Desam
TDP Mahila State President VangalaPudi Anitha నెల్లూరు జిల్లాలో నిర్వహించిన నారీ సంకల్ప దీక్షలో Nellore SP Vijayarao IPS చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. SP పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ జిల్లా వ్యాప్తంగా పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి అనితకు కౌంటర్ ఇచ్చారు. జిల్లా ఎస్పీని, వారి కుటుంబసభ్యులను అవమానించటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.