Tatipudi Pipe Line Leak: విశాఖ తాటిపూడి పైప్ లైన్ లీక్...ఇళ్లలోకి నీరు| ABP Desam
VisakhaPatnam లో Tatipudi లో PipeLine Leak అయ్యి VUDA Colony లోకి నీరు చేరిపోయింది. పైప్ లైన్ బద్దలు అవటంతో ఒక్కసారిగా నీళ్లు ఇళ్లలోకి వచ్చి విలువైన సర్టిఫికెట్లన్నీ తడిచిపోయాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Pipe Line లపై దుకాణాలున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందటూ స్థానికులు అధికారులను తప్పుపడుతున్నారు.