Tarakaratna Heart stroke : కుప్పం యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు | DNN | ABP Desam

కుప్పం యువగళం పాదయాత్రలో సినీనటుడు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను తొలుత కుప్పం లోని పీఈఎస్ ఆసుపత్రికి ఆ తర్వాత బెంగుళూరు కు వైద్యం కోసం తరలించారు. తారకరత్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. పాదయాత్రలో బాలకృష్ణ, లోకేష్ వెనుకనే నడుస్తున్న తారకరత్న ఇబ్బంది పడుతూ...గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola