Nara lokesh Visits PES Hospital : తారకరత్నను బెంగుళూరుకు తరలించిన వైద్యులు | DNN | ABP Desam
కుప్పం యువగళం పాదయాత్రలో గుండె పోటుకు గురై పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు నారా లోకేష్ వచ్చారు. మొదటి రోజు పాదయాత్రను ముగించుకున్న తర్వాత పీఈఎస్ కు వచ్చిన లోకేష్ తారకరత్నను చూసి వైద్యులతో మాట్లాడారు.