Taraka ratna Amaravati Farmers : రాజమండ్రిలో రైతులకు సంఘీభావం తెలిపిన తారకరత్న | DNN | ABP Desam
Actor Nandamuri Tarakaratna అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. రాజమండ్రిలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను కలిసిన తారకరత్న వారికి తన సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులతో కలిసి పాదయాత్ర చేశారు.