Tangirala Sowmya on Kesineni Nani : కేశినేని నానిపై తంగిరాల సౌమ్య ఆగ్రహం | ABP Desam
వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. రెండేళ్లుగా కేశినేని నానిని నందిగామ టీడీపీ నేతలు భరిస్తూ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.