JC Prabhakar Reddy on Uyyalawada Statue : స్వతంత్ర సమరయోధుల విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా | ABP Desam
ABP Desam
Updated at:
11 Jan 2024 08:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాడిపత్రిలో ఫ్యాక్షనిస్టులకే విగ్రహాలు పెట్టినప్పుడు అనంతపురంలో స్వతంత్ర సమరయోధుడికి విగ్రహం పెడితే తప్పేంటన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో ఏర్పాటు చేసిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన ఆయన ఈ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేయటం సరికాదన్నారు.