Donations to Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరానికి ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయంటే..? | ABP
Naveen Chinna
Updated at:
11 Jan 2024 05:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDonations to Ayodhya Ram Temple : హిందువుల దశాబ్దాల కల జనవరి 22తో నెరవేరబోతోంది. రాముడి జన్మించిన నేలపై..ఆయనకు మల్లా గుడి కట్టే వేళైంది. ఈ సమయంలో ఈ దివ్య మందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.