Taneti Vanitha Clarifies: నేను చెప్పిన విషయాన్ని వక్రీకరించి ప్రసారం చేస్తున్నారు | ABP Desam
Eluru జిల్లాలో Kotthapalli లో జరిగిన YCP Leader గంజి ప్రసాద్ హత్యపై Home Minister Taneti Vanitha స్పందించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇప్పటికే ముగ్గురు లొంగిపోయారని, మరో వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు.