Suspicious Body Found In Car: పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహాం గుర్తింపు, పోలీసుల విచారణ | ABP Desam

Vijayawada Patamatalanka డి మార్ట్ విఎంసీ స్కూల్‌ వద్ద పార్కింగ్‌ చేసిన కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. దీనిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. AP37 BA 5456 ఇండిగా కారులో మృతదేహాన్ని గుర్తిుంచారు. పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి కారు ఇక్కడే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పై మూడు రోజులుగా కారు రోడ్డు పక్కనే ఉన్నా కనీసం నైట్ రౌండ్స్ లో ఉన్న పోలీసులు కూడా గుర్తించక పొడవం పై విమర్శలు వస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola