Ramzan Prayers Amid HoneyBees Attack: నెల్లూరు జిల్లా కరటంపాడు గ్రామ ఈద్గాలో ఈ ఘటన | ABP Desam
ABP Desam
Updated at:
03 May 2022 08:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరంజాన్ ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లిలందరూ కలిసి దర్గాకు వచ్చారు. అందరూ ప్రార్థనలో ఉండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. కానీ వారు ప్రార్థనలు అలానే కొనసాగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లా కరటంపాడు గ్రామ ఈద్గా వద్ద ఈ ఘటన జరిగింది.