RK Roja Fires on Chandrababu: TDP హయాంలో RTC, కరెంట్ ఛార్జీలు పెంచలేదా అంటూ సూటి ప్రశ్న| ABP Desam

మే 5వ తేదీన తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను Minister RK Roja పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... TeluguDesam Chief Chandrababu పై తీవ్ర విమర్శలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola