Supreme Court puts off Chandrababu case Next week : క్వాష్ పిటీషన్ పై విచారణ వాయిదా | ABP Desam
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై అన్ని కోర్టుల్లోనూ విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఉన్న క్వాష్ పిటీషన్, ఏపీ హైకోర్టులో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు ముందస్తు బెయిల్, ఏసీబీ కోర్టులో కేసుల విచారణలన్నీ వాయిదా పడ్డాయి. మరిన్ని వివరాలు ఈ వీడియోలో.
Continues below advertisement