Minister Buggana Rajendranath Reddy : సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్న మంత్రి బుగ్గన | ABP
2014 జూన్ 2 కంటే ముందు నుంచి విధుల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగుల్యరైజేషన్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియలపై మంత్రి మాట్లాడారు.