Minister RK Roja on Nara Bhuvaneswari : నారా భువనేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు | ABP Desam
హెరిటెజ్ షేర్ల గురించి మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా కొన్ని కామెంట్స్ చేశారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు ఈరోజు రెండులక్షల కోట్లు ఎలా సంపాదించారని రోజా ప్రశ్నించారు.