3 Capitals Support: విశాఖ రాజధాని అయితేనే శ్రీకాకుళంలో వలసలు ఆగుతాయని అభిప్రాయాలు
Continues below advertisement
విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని, తద్వారా శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు తగ్గుతాయని.....విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక అభిప్రాయపడింది. శ్రీకాకుళంలో విశాఖకు మద్దతుగా మేధావులు, విద్యార్థులు సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.
Continues below advertisement