Sugunamma Emotional |Tirupati | చంద్రబాబు శాంతి వచనాలు వినుకుంటూ కూర్చోవాలా..? | ABP Desam
Continues below advertisement
Sugunamma Emotional |Tirupati | తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ వైసీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే వైసీపీ నాయకులను తమ భుజాలపైకి ఎత్తుకోవాలా అంటూ కంటతడి పెట్టుకున్నారు.
Continues below advertisement