Ambati Rambabu Holi Celebrations | సత్తెనపల్లిలో హోళీ సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు | ABP Desam
Continues below advertisement
మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో నిర్వహించిన హోళీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగిరెగిరి ఉట్టి కొట్టడంతో పాటు ఒంటి నిండా రంగులు పూసుకుని సందడి సందడి చేశారు.
Continues below advertisement