Students in Gannavaram Airport: ఉక్రెయిన్ నుంచి సేఫ్ గా తిరిగొచ్చిన తెలుగు విద్యార్థులు| ABP Desam
Ukraine నుంచి Gannavaram Airport కు సురక్షితంగా తెలుగు విద్యార్థులు చేరుకున్నారు.కేంద్రప్రభుత్వం చేపడుతున్న Operation Ganga తో తామంతా సురక్షితంగా ఇండియాకు చేరుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగంణం అంతా హోరెత్తింది.