Strange Eating Habit In Srikakulam: చీమలను పట్టుకుని తినడం ఇక్కడివారికి అలవాటు..!
వీళ్లంతా తింటుంది నాన్ వెజిటేరియన్. చికెన్, మటన్ ఏవీ కనిపంచట్లేదు అనుకుంటున్నారా..? అంత పెద్ద నాన్ వెజ్ కాదులెండి. వీరంతా తినేది... చీమల కర్రీ. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, పాలకొండ గిరిజన ప్రాంతాల్లోనివారు చీమలను ఆహారంగా కూడా తీసుకుంటారు.