Stone Attack on Pawan Kalyan | తెనాలి వారాహి యాత్రలో పవన్ పై రాయితో దాడి | ABP Desam
ABP Desam
Updated at:
14 Apr 2024 07:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెనాలి వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి చేసేందుకు ఓ దుండగుడు యత్నించారు. తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహిస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరారు.