Stone Attack on Chandrababu | చంద్రబాబు గాజువాక సభపై రాళ్ల దాడి | ABP Desam

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాజువాక సభలో రాళ్ల దాడి కలకలం రేపింది. చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా...కొంతమంది దుండగులు చంద్రబాబు లక్ష్యంగా రాళ్లు విసిరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola