Stone Attack on Minister Vidadala Rajini Office : ఈరోజు ప్రారంభం కావాల్సిన ఆఫీసుపై రాళ్లదాడి | ABP
Continues below advertisement
గుంటూరులో డిసెంబర్ 31అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనవరి 1న ఓపెన్ చేద్దామనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న మంత్రి విడదల రజని కొత్త ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.
Continues below advertisement