Stone Attack On Chandrababu | TDP Leaders Meet Governor: పెద్దిరెడ్డి కుట్ర అంటున్న టీడీపీ
చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లదాడి, ఉద్రిక్తతపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. అన్ని విషయాలను గవర్నర్ ముందు ఉంచినట్టు తెలిపారు.