Peddireddy Ramachandra Reddy Fires on Chandrababu | చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే పోలీసులపై దాడి
ABP Desam
Updated at:
05 Aug 2023 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుంగనూరులో జరిగిన ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసులను పరామర్శించిన మంత్రి..చంద్రబాబు నాయుడిని విమర్శించారు.