Governor Tamilisai Holds TSRTC Merger Bill | TSRTC విలీనంపై కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ షాక్
ప్రభుత్వంలో RTC విలీనం విషయంలో ట్విస్ట్ నెలకొంది. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ను ఎన్నికల ముందు నెరవేర్చే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులేస్తే...దానికి గవర్నర్ తమిళిసై బ్రేకులు వేశారు.