Srisailam Reservoir Gates Opend: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత|ABP Desam
Continues below advertisement
శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండల మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో... జూరాల, సుంకిశాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంకు భారీగా వరద నీరు చేరుతుంది. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.30 అడుగుల మేర నీరు ఉంది.
Continues below advertisement