Krishna Floods : కృష్ణానదిలో పెరుగుతున్న నీటి మట్టం - అధికారులు అప్రమత్తం | ABP Desam
Continues below advertisement
Krishna నదిలో వరదనీరు భారీ చేరుకుంటుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో 25 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Continues below advertisement