Srisailam Gates Open : మూడు గేట్లు తెరిచి నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి | ABP Desam
శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. 3 రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి మంత్రి అంబటి రాంబాబు దిగువకు నీటిని విడుదల చేశారు. 10 అడుగుల మేర పైకి ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదిలారు. అనంతరం కృష్ణమ్మకు చీర, పసుపు కుంకుమ, గాజులను మంత్రి అంబటి సమర్పించారు.