Flood Situation At Vijayawada Prakasam Barrage: గేట్లన్నీ ఎత్తి దిగువకు నీరు విడుదల | ABP Desam
ప్రకాశం బ్యారేజ్ కు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.