Ambati Rambabu Satires On Chandrababu: జగన్ పై బురద జల్లేందుకే ఆ ప్రాంతాలకు వెళ్తున్నారని విమర్శ
పల్నాడు జిల్లా అమరావతి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ ప్రారంభోత్సవం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పరామర్శకు వెళ్తున్న చంద్రబాబుపై అంబటి సెటైర్లు వేశారు