Srikalahasti TDP MLA Candidate Bojjala Sudheer Reddy Interview | బియ్యపురెడ్డిని కచ్చితంగా ఓడిస్తా.!
Continues below advertisement
శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అరాచకాలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మండిపడ్డారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేరు నిలబెట్టేలా కాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఓడించి టీడీపీ జెండా ఎగురేస్తానంటున్న బొజ్జల సుధీర్ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.
Continues below advertisement