Pawan Kalyan Fires on YSRCP Ministers | వైసీపీ ప్రభుత్వ మంత్రులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం | ABP Desam

Continues below advertisement

తణుకు ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులపై మండిపడ్డారు. పోలవరం అభివృద్ధి అడిగితే ఓ మంత్రి, రైతుల సమస్యలపై మరో మంత్రి ఎలా స్పందించారో ఉదాహరణలతో వివరించారు పవన్ కళ్యాణ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram