Srikalahasti Elected MLA Bojjala Sudheer | కాళహస్తి ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల గోపాలకృష్ణ తనయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన తెల్లవారుజామునే బాధ్యతలు తీసుకోకుండానే కాళహస్తి ఆలయానికి వెళ్లిన సుధీర్ రెడ్డి..అవినీతి ప్రక్షాళన చేశానని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాలు మంత్రి పదవికి కారణమవుతాయా అంటే సుధీర్ రెడ్డి చెప్పిన సమాధానాలు ఈ ఇంటర్వ్యూలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola