Srikakulam Voters on Election Voting | పోలింగ్ రోజు ప్రలోభాలు..శ్రీకాకుళం ఓటర్ల ఆలోచనలేంటీ.? | ABP
ABP Desam
Updated at:
12 May 2024 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపోలింగ్ కు మరికొద్ది గంటలే సమయం ఉంది. మరి శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల కోసం ఎలాంటి ప్రలోభాలు సాగుతున్నాయి. ఓటర్లు డబ్బులు తీసుకుని ఓటు వేస్తున్నారా..లేదా నిజాయితీగా తమకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు పలకనున్నారా..శ్రీకాకుళం జిల్లా ఓటర్ల అభిప్రాయం ఈ వీడియోలో.