Kadapa SP Siddharth Kaushal Mass Warning | EVMలు టచ్ చేయాలని చూస్తే..కడప ఎస్పీ వార్నింగ్ | ABP
పోలింగ్ రోజు కడప జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం చేయాలని ప్లాన్ చేసినట్లు తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని..అలాంటిదే జరిగితే ఒక్కోడి తాట తీస్తానంటూ కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చారు.