Srikakulam Venugopala Swamy Temple: శోభనానికి ముందు కొత్త జంటలు చూడాల్సిన ఆలయం ఇది

Continues below advertisement

ఇది ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని వేణుగోపాల స్వామి ఆలయం ( Venugopala Swamy Temple ) . ఇక్కడకు అన్నాచెల్లెళ్లు రాకూడదు... రారు. కానీ ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్లైన జంట ఎవరైనా సరే... ముందుగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని, దేవాలయాలపై ఉన్న శిల్పాలను చూసి వెళ్లిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక పెళ్లి కానివాళ్లు ఈ ఆలయానికి వస్తే తొందరలోనే వాళ్లకి పెళ్లవుతుందని మరో నమ్మకం. ఈ ఆలయాన్ని చూడాలంటే శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టికి ( Srikakulam District Meliyaputty ) వెళ్లాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram