Thammineni Seetharam | సింహం సింగిల్ గా వస్తుందంటున్న తమ్మినేని సీతారం | ABP Desam
Thammineni Seetharam | వైసీపీ(YSRCP)లో గ్రూపు రాజకీయలాపై ఏపీ(AP) స్పీకర్ తమ్మినేని సీతారం (Thammineni Seetharam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, నియోజకవర్గంలో తన మేనల్లుడి నుంచి ఎదురవుతున్న రాజకీయ వైరం.. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ ఎలా ఉంది..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలపై తమ్మినేని సీతారంతో ABP Desam ప్రత్యేక ఇంటర్వూ..!