Srikakulam SP GR Radhika | లారీ యాక్సిడెంట్ జరిగితే ఇద్దరి ప్రాణాలు కాపాడిన ఎస్పీ రాధిక | ABP Desam
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరినీ బయటకు లాగి ప్రాణాలు కాపాడారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక. మహిళా దినోత్సవం రోజునే వృత్తి నిబద్ధత చూపించి పలువురి ప్రసంశలను అందుకుంటున్న వైనంపై స్పెషల్ స్టోరీ.